Advertisementt

గని: మిల్కీ బ్యూటీ స్పెషల్ వచ్చేసింది

Thu 24th Mar 2022 12:41 PM
ghani,tamannaah,varun tej,kiran korrapati,allu bobby,kodthe song  గని: మిల్కీ బ్యూటీ స్పెషల్ వచ్చేసింది
Ghani Kodthe song generates interest గని: మిల్కీ బ్యూటీ స్పెషల్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ టైం అల్లు బాబీ నిర్మిస్తున్న గని మూవీ ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. గని మూవీ చాలా డేట్స్ చేంజ్ చేసుకుంటూ చివరికి ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే విడుదలైన గని టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కొడితే ఫుల్ అంటూ ఓ స్పెషల్ ఐటెం లో నటించింది. రీసెంట్ గా గని నుండి తమన్నా ఐటెం సాంగ్ వీడియో ని రిలీజ్ చేసారు.

ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. కొడితే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వీడియో సాంగ్ వచ్చింది. తమన్నా అంద చందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Ghani Kodthe song generates interest:

Ghani: Tamannaah sets boxing ring on fire with Kodthe 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ