Advertisementt

RRR పై సుక్కు ట్వీట్ కి నెటిజెన్స్ స్పందన

Fri 25th Mar 2022 09:21 PM
rrr,rajamouli,sukumar,twitter,netizens,rrr movie  RRR పై సుక్కు ట్వీట్ కి నెటిజెన్స్ స్పందన
RRR: The only difference between you and us RRR పై సుక్కు ట్వీట్ కి నెటిజెన్స్ స్పందన
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ ని వీక్షించిన డైరెక్టర్స్, హీరోలు, మిగతా సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి అయితే థియేటర్స్ బద్దలయ్యాయి.. ఎన్టీఆర్, చరణ్ పోటాపోటీ పెరఫార్మెన్సు తో చంపేశారు అంటూ ట్వీట్ చేస్తే.. పుష్ప తో పాన్ ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లెక్కల మాస్టర్ సుకుమార్ అయితే మీరు పక్కనే ఉన్నా.. మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటె తలెత్తాలి. రాజమౌళి సర్.. మీకు మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తియ్యగలరు, మేం చూడగలం అంతే.. అంటూ ట్వీట్ చేసారు. 

సుకుమార్ ట్రిపుల్ ఆర్ ట్వీట్ పై స్పందించిన నెటిజెన్స్.. రాజమౌళి గారి టేకింగ్ వేరు.మీది వేరు. మీరు నెగిటివ్ షేడ్ చూపించి హీరోని చేస్తారు. రాజమౌళి గారు ఫస్ట్ నుండి హీరోయిజం చూపిస్తారు. మీరు కూడా గ్రేట్. ఆర్య2, 100%లవ్, ఆర్య, రంగస్థలం, పుష్ప ఇవన్నీ గ్రేట్ మూవీస్. మీరు కూడా రాజమౌళి గారి లాగే గ్రేట్ డైరెక్టర్. మీరు లెక్కలు మాస్టర్ అయితే రాజమౌళి గారు పబ్లిక్ పల్స్ మాస్టర్. ఇద్దరూ మాస్టర్స్. మీకు దేవిశ్రీ ఆయనకు కీరవాణి ఇద్దరూ దారులు వెరియినా గమ్యంలో సక్సెస్ పర్సన్స్. నేనైతే మీ సినిమాలు ఇంట్రెస్ట్ గా చూస్తాను.. అంటూ సుక్కు ట్వీట్ కి ఓ నెటిజెన్ రిప్లై ఇచ్చారు. 

RRR: The only difference between you and us:

RRR: The only difference between you and us: Sukumar on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ