Advertisementt

బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టిన సమంత

Sat 02nd Apr 2022 01:04 PM
samantha,akshay kumar,bollywood,yashoda,shakunthalam,raj and dk  బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టిన సమంత
Samantha to Romance Akshay Kumar? బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టిన సమంత
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత పద్దతిగా లేకపోయినా.. భీభత్సంగా మాత్రం లేదు సమంత. విడాకులు తర్వాత హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతుంది. సమంత కెరీర్ లోనే ఇంతవరకు అంతలా స్కిన్ షో చేసి ఉండదు. నాగ చైతన్య తో విడాకుల తర్వాత స్వేచ్ఛ జీవిగా మారిపోయినట్లుగా ఉంది ఆమె ప్రవర్తన. అంతగా గ్లామర్ షో చేస్తుంది కాబట్టే సమంతకి హిందీ అవకాశాలు, హాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. సౌత్ నుండి నార్త్ లో సెటిల్ అయ్యేలా కనబడుతుంది ప్రస్తుతం సమంత వ్యవహారం. ఇప్పటికే వరుణ్ ధావన్ తో కలిసి ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తో మూవీ చేస్తున్న సమంత ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారని, ఈ సినిమాలో అక్షయ్ తో కలిసి సమంత నటించబోతుంది అంటున్నారు. మరోపక్క విజయ్ దేవరకొండ తో ఓ మూవీని ఓకె చేసినట్లుగా టాక్ ఉంది. అలాగే యశోద సినిమా షూటింగ్ లో సమంత బిజీగా వుంది. మరోపక్క సమంత నటించిన శాకుంతలం రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఇదంతా కేవలం సమంత స్కిన్ షో, గ్లామర్ షో వలనే జరుగుతుంది, జరిగింది. అందుకే అందాలు చూపించడానికి సమంత ఎంతమాత్రమూ తగ్గడం లేదు. 

Samantha to Romance Akshay Kumar?:

Akshay Kumar to romance Samantha?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ