ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఆచార్య సినిమా ప్రమోషన్స్ కి టీం రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు రామ్ చరణ్ కలిసి నటించిన క్రేజీ మూవీ ఆచార్య పై అంచనాలు ఆకాశం లో ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునేలా టీం ప్రమోషన్స్ ని ఆచార్య ట్రైలర్ తోనే మొదలు పెట్టబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య టీజర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి అన్ని మెగా ఫాన్స్ నే కాదు, సాధారణ ఆడియన్స్ ని ఉర్రుతలూగించాయి. ఆచార్య టీజర్ చివరిలో చిరుత పులుల మాదిరిగా చిరు - రామ్ చరఈ నెల 29 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఆచార్య సినిమా ప్రమోషన్స్ కి టీం రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు రామ్ చరణ్ కలిసి నటించిన క్రేజీ మూవీ ఆచార్య పై అంచనాలు ఆకాశం లో ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునేలా టీం ప్రమోషన్స్ ని ఆచార్య ట్రైలర్ తోనే మొదలు పెట్టబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య టీజర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి అన్ని మెగా ఫాన్స్ నే కాదు, సాధారణ ఆడియన్స్ ని ఉర్రుతలూగించాయి. ఆచార్య టీజర్ చివరిలో చిరుత పులుల మాదిరిగా చిరు - రామ్ చరణ్ ల సీన్ కి అందరూ విజిల్స్ వేశారు.
ఇప్పుడు ఆచార్య నుండి ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ లో ఇంకెన్ని అద్భుతాలు ఉండబోతున్నాయో అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉన్నారు. ఆచార్యగా చిరు, సిద్దగా రామ్ చరణ్ నక్సలైట్స్ గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ పాత్ర 30 నిముషాలు ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆచార్య డబ్బింగ్ కూడా పూర్తి చేసేసారు. ఇక ఆచార్య ట్రైలర్ సూన్ అంటూ ఉగాది రోజున ఆచార్య మేకర్స్ మెగా ఫాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాజల్ - పూజ హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో వారి లుక్స్ ని కొరటాల అద్భుతంగా చూపిస్తున్నారు. ణ్ ల సీన్ కి అందరూ విజిల్స్ వేశారు.
ఇప్పుడు ఆచార్య నుండి ట్రైలర్ రాబోతుంది. ఆచార్య గా చిరు, సిద్ద గా రామ్ చరణ్ నక్సలైట్స్ గా కనిపించబోతున్నారనే, రామ్ చరణ్ పాత్ర 30 నిముషాలు ఉండబోతుంది అని, ఇప్పటికే రామ్ చరణ్ ఆచార్య డబ్బింగ్ కూడా పూర్తి చేసేసారు. ఇక ఆచార్య ట్రైలర్ సూన్ అంటూ ఉగాది రోజున ఆచార్య మేకర్స్ మెగా ఫాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాజల్ - పూజ హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో వారి లుక్స్ ని కొరటాల అద్భుతంగా చూపిస్తున్నారు.