Advertisementt

దిల్ రాజు ఇలాకాలో RRR సక్సెస్ పార్టీ

Mon 04th Apr 2022 09:27 PM
rrr movie,rrr party,dil raju,young tiger ntr,ntr wife lakshmi pranathi,ram charan,rajamouli,dil raju aprty  దిల్ రాజు ఇలాకాలో RRR సక్సెస్ పార్టీ
RRR party hosted by Dil Raju for the team దిల్ రాజు ఇలాకాలో RRR సక్సెస్ పార్టీ
Advertisement
Ads by CJ

దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు.. నైజాం కి బడా డిస్ట్రిబ్యూటర్ కూడా. రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్ గా రాధే శ్యామ్ తో భారీ నష్టాలు చవి చూసిన దిల్ రాజు కి ట్రిపుల్ ఆర్ సక్సెస్ లాభాలు తెచ్చిపెట్టింది. ఆర్ ఆర్ ఆర్ నైజాం కలెక్షన్స్ దూకుడు మాములుగా లేదు. అందుకే దిల్ రాజు ఆ ఆనందంలో ఈ రోజు ట్రిపుల్ ఆర్ టీం కి ఓ గ్రాండ్ పార్టీ ఆరెంజ్ చేసారు. ఆ పార్టీకి హీరోలు, దర్శకులు ఫ్యామిలీతో హాజరైన విషయం సోషల్ మీడియాలో లీకైన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. దిల్ రాజు హోస్ట్ గా ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీని హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఓ రేంజ్ లో అంటే కళ్ళు జిగేల్ మనిపించేలా జరుగుతుంది.

ఈ పార్టీ కి ఆర్ ఆర్ ఆర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భర్య లక్ష్మి ప్రణతితో హాజరయ్యారు. ఇంకా చాలామంది ప్రముఖులకు ఆహ్వానం ఉన్న ఈ పార్టీని దిల్ రాజు కెవ్వు కేక అనిపించేలా ఇచ్చారని ఇన్ సైడ్ టాక్. ట్రిపుల్ ఆర్ సక్సెస్ అవడంతో దిల్ రాజు స్పెషల్ గా ఈ పార్టీ ఇస్తున్నారట. ఆ పార్టీ కి ఎంట్రీ ఇచ్చే చోట రాజమౌళి కటౌట్స్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కటౌట్స్ తో అందరికి వెల్ కం చెప్పేలా ఏర్పాట్లు చేసారు. ఇక ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీని దిల్ రాజు రిసీవ్ చేసుకుంటున్న పిక్ మీ కోసం. 

RRR party hosted by Dil Raju for the team:

RRR party hosted by producer Dil Raju for the RRR team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ