Advertisementt

జబర్దస్త్ లో ఇక కనిపించరేమో

Wed 06th Apr 2022 02:45 PM
roja,jabardasth,extra jabardasth,jabardasth comedians  జబర్దస్త్ లో ఇక కనిపించరేమో
Roja missing in Jabardasth జబర్దస్త్ లో ఇక కనిపించరేమో
Advertisement
Ads by CJ

గత రెండు వారాలుగా జబర్దస్త్ లో జేడ్జ్ రోజా మిస్ అవుతూ వస్తున్నారు. రోజా ప్రస్తుతం ఎమ్యెల్యే పొజిషన్ నుండి మినిష్టర్ గా ప్రమోట్ కాబోతున్న కారణంగానే జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తుండగా.. సీఎం జగన్ మంత్రి పదవి వచ్చాక జబర్దస్త్ ని వీడాలని కండిషన్ పెట్టారని, అందుకే రోజా జబర్దస్త్ కి ముందు నుండే మానేసింది అని చెప్పుకుంటున్నారు. వారం వారం, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రంగురంగుల బట్టలు వేసుకుని స్టేజ్ పై డాన్స్ లు చెయ్యడమే కాదు, ఈ మధ్యన జబర్దస్త్ లో స్కిట్స్ కూడా చేస్తుంది రోజా. 

జేడ్జ్ గా వేరు, స్కిట్ లో కామెడీ చెయ్యడం వేరు. మరి ఓ ఎమ్యెల్యే అయ్యుండి రోజా ఇలా చెయ్యడం వైసిపి వర్గాలకు నచ్చలేదని ఎప్పటినుండో అంటున్నా తనకి అన్నం పెట్టిన, కలిసొచ్చిన షో ని వదలనని రోజా చెప్పడంతోనే అప్పట్లో ఆమెకి మంత్రి పదవి రాలేదని, ఇప్పుడు వదలడానికి సిద్దపడడంతో రోజా కి మంత్రి పదవి ఇస్తున్నారంటూ ఏవేవో ఉహాగానాలు మొదలయ్యాయి. ఇక రెండు వారాలుగా రెండు షోస్ లోను రోజా మిస్ అవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

Roja missing in Jabardasth:

Roja missing in Jabardasth and Extra Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ