Advertisementt

బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో

Thu 07th Apr 2022 10:50 AM
bigg boss non stop,bigg boss,bigg boss ott,mumaith khan,sravanthi,danger zone  బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో
Bigg Boss: 2 contestants in Danger Zone బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మొదలు పెట్టినప్పటినుండి ఎలిమినేషన్స్ విషయంలో బిగ్ బాస్ ని బ్లేమ్ చేసే విధంగా కంటెస్టెంట్స్ హౌస్ ని వీడుతున్నారు. స్ట్రాంగ్ అనుకున్న వారు ఎలిమినేట్ అయ్యి.. వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లోనే కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తేజస్వి, ఆర్ జె చైతూ ఎలిమినేషన్ విషయంలో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లోను క్రేజీ ఇంటి సభ్యులే ఉన్నారు. అందులో అరియనా, అఖిల్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ హీట్ బాగానే ఉంది.

బిందు మాధవి, యాంకర్ శివ, ఆశు రెడ్డి, స్రవంతి, నటరాజ్ మాస్టర్, అజయ్, అనిల్, హమీద, మిత్ర శర్మ , మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ లు నామినేషన్స్ లో ఉన్నారు. అందులో ఎప్పటిలాగే బిందు మాధవి 50 పర్సెంట్ ఓట్స్ తో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. తర్వాత కూడా యాంకర్ శివ గత వారాల మాదిరిగానే సెకండ్ స్థానంలో ఉండగా తర్వాత ఆశు, హమీదా, అజయ్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మ వరస స్థానాల్లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మహేష్ విట్టా చివరి డేంజర్ జోన్ లో స్రవంతి, ముమైత్ ఖాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ కి ఈ వారం గడిచేలా కనిపించడం లేదు. ముమైత్ ఖాన్ ఈ వారం అందరి కన్నా లీస్ట్ ఓట్స్ తో డేంజర్ జోన్ లో ఉండడంతో ఈ వారం దాదాపు ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ ఖాయమనే మాట వినిపిస్తుంది.

Bigg Boss: 2 contestants in Danger Zone:

Bigg Boss Non Stop: Mumaith and Sravanthi in Danger zone 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ