Advertisementt

బిగ్ బాస్: ఈసారి కూడా సేవ్ అయినట్లే!

Fri 08th Jul 2022 10:06 AM
mithraaw sharma,bigg boss,mumaith,danger zone,  బిగ్ బాస్: ఈసారి కూడా సేవ్ అయినట్లే!
Again Mithraaw Sharma Saved in Bigg Boss Non Stop బిగ్ బాస్: ఈసారి కూడా సేవ్ అయినట్లే!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో అస్సలు ఇంట్రెస్ట్ లేని కంటెస్టెంట్, అస్సలు వర్తబుల్ కానీ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది మిత్రా శర్మనే. మిత్రా శర్మ ఈ వారం ఎలిమినేట్ అవుతుంది, వచ్చే వారం ఎలిమినేట్ అవుతుంది అనుకున్నవారికి ఎప్పటికప్పుడు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆమె వెళ్లాల్సిన ప్లేస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్లడం అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది. మిత్రా శర్మని వీక్ కంటెస్టెంట్, ఫేక్ కంటెస్టెంట్, అలాగే వరెస్ట్ పెరఫార్మెర్, అంతేకాకుండా మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అంటూ సభ్యులంతా చెబుతున్నా మిత్రా శర్మ వారం వారం సేవ్ అవుతూనే ఉంది.

 

గత వారం మిత్రా శర్మ అవుట్ అనుకుంటే తేజస్వి ఎలిమినేట్ అవ్వడం ఇప్పటికీ హౌస్ మేట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వారమైనా మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఈసారి డేంజర్ జోన్‌లో స్రవంతి, ముమైత్ ఖాన్ ఉండగా.. మోస్ట్లీ ముమైత్ హౌస్‌ని వీడొచ్చనే ఉహాగానాలు ఉన్నాయి. మరి ఈ వారం కూడా ఈ మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్‌ని హౌస్ మేట్స్‌తో పాటుగా హాట్ స్టార్ ప్రేక్షకులు భరించాల్సిందే. 

Again Mithraaw Sharma Saved in Bigg Boss Non Stop:

Bigg Boss Non Stop Mithraa Save and Mumaith in Danger Zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ