Advertisementt

హైపర్ ఆది ఏమైపోయాడు

Fri 08th Jul 2022 12:45 PM
hyper aadi,jabardasth,comedy show,tollywood,  హైపర్ ఆది ఏమైపోయాడు
Where is Hyper Aadi in Jabardasth హైపర్ ఆది ఏమైపోయాడు
Advertisement
Ads by CJ

జబర్దస్త్‌లో తన పవర్ ఫుల్ పంచ్‌లతో స్కిట్స్ మీద స్కిట్స్ కొట్టే హైపర్ ఆది.. గత రెండు వారాలుగా జబర్దస్త్‌లో మిస్ అవుతున్నాడు. మాటల తూటాలతో తన టీం మెంబెర్స్‌ని మంచి నీళ్లు తాగించే ఆది లేని లోటు రెండు గురు వారాలుగా కామెడీ ప్రియులు బాగా ఫీలవుతున్నారు. ఆది జబర్దస్త్ షోని ఎందుకు మిస్ అయ్యాడో అని అంతా సెర్చ్ చేస్తున్నారు. అటు ఢీ డాన్స్ షోలో, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ రెండిట్లోనూ హైపర్ ఆది తన టాలెంట్ చూపిస్తున్నాడు. జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చిన ఆది అటు ఢీ షో కి ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా బ్రేక్ ఇవ్వాలిగా..

 

ఆ రెండు షోస్ లో కనబడుతున్న ఆది జబర్దస్త్‌లో కనిపించకపోయేసరికి ఆయన ఫ్యాన్స్ బెంగ పెట్టుకుంటున్నారు. అసలే జబర్దస్త్ లో గట్టి స్కిట్స్ లేవు. కమెడియన్స్ లేరు. ఆది కూడా మెల్లమెల్లగా జబర్దస్త్‌కి దూరమవుతున్నాడా? అనే అనుమానాలు ఇప్పుడు ఫాన్స్ లోనే కాదు కామెడీ లవర్స్‌లోనూ కలుగుతున్నాయి. ఇక గత రెండు వారాలుగా జబర్దస్త్‌లో మిస్ అవుతూ వస్తున్న జడ్జ్ రోజా గత రాత్రి అంటే శుక్రవారం ఎక్సట్రా జబర్దస్త్‌లోకి వచ్చేసింది.

Where is Hyper Aadi in Jabardasth:

No Hyper Aadi in Jabardasth Comedy Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ