Advertisementt

ఫైనల్లీ విశ్వక్ సేన్ ఫిక్స్ అయ్యాడు

Sun 17th Apr 2022 12:17 PM
vishwak sen,ashoka vanamlo arjuna kalyanam movie,ashoka vanamlo arjuna kalyanam release date may 6th  ఫైనల్లీ విశ్వక్ సేన్ ఫిక్స్ అయ్యాడు
Ashoka VanamLo Arjuna Kalyanam release date fix ఫైనల్లీ విశ్వక్ సేన్ ఫిక్స్ అయ్యాడు
Advertisement
Ads by CJ

ఫ‌ల‌క్‌నుమా దాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న విశ్వక్ సేన్ హీరో న‌టించిన తాజా చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. ఈ సినిమా అనేకసార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వస్తుంది. అసలైతే ఈ నెల 22 న విడుదల అంటూ హడావిడి చేసిన టీం.. మళ్ళీ డేట్ మారినట్లుగా ప్రకటించారు. ఫైనల్లీ విశ్వక్ సేన్ అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాను మే6 విడుద‌లకు ఫిక్స్ అయ్యాడు.

అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా హిలేరియ‌స్‌గా ఉంటుంది అంటూ మేకర్స్ అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు.

Ashoka VanamLo Arjuna Kalyanam release date fix:

Ashoka VanamLo Arjuna Kalyanam is arriving to theatres on May 6th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ