Advertisementt

ఆచార్య ప్రీ రిలీజ్ లెక్కలు

Sat 23rd Apr 2022 10:35 AM
acharya,chiranjeevi,r am charan,koratala shiva,acharya pre release business details  ఆచార్య ప్రీ రిలీజ్ లెక్కలు
Acharya Pre Release business details ఆచార్య ప్రీ రిలీజ్ లెక్కలు
Advertisement
Ads by CJ

చిరంజీవి రామ్ చరణ్ కలయికలో మొదటిసారి తెరకెక్కిన ఆచార్య మూవీ మరికొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్యపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్పటివరకు కొరటాల సినిమాలు సక్సెస్ అవడం, చిరు - చరణ్ స్క్రీన్ షేరింగ్ తో సినిమాపై అద్భుతమైన హైప్ ఏర్పడింది. ఆ హైప్, ఆ క్రేజ్, ఆ అంచనాల కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్, ఇంకా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనాలకు మించి చేసింది. వరల్డ్ వైడ్ గా ఆచార్య ప్రీ రిలీస్ బిజినెస్ 100 కోట్లు దాటెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..

ఏరియా       ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం               38.0 కోట్లు

సీడెడ్‌               20.5 కోట్లు

ఉత్తరాంధ్ర          13.0 కోట్లు

గుంటూరు            9.0 కోట్లు

ఈస్ట్                   9.0 కోట్లు 

వెస్ట్                    7.5 కోట్లు

కృష్ణా                   8.0 కోట్లు 

నెల్లూరు               4.2 కోట్లు 

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 109.2 కోట్లు 

కర్ణాటక ఇతర రాష్ట్రాలు కలిపి 12.0 కోట్లు 

ఓవర్సీస్                           12.0 కోట్లు 

వరల్డ్ వైడ్ ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ 133.2 కోట్లు 

Acharya Pre Release business details :

Chiru Acharya Pre Release business details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ