Advertisementt

కియారా అందాలు వర్ణించ సాధ్యమా

Tue 26th Apr 2022 03:15 PM
kiara advani,bhool bhulaiyaa 2 promotions,kiara advani at bhool bhulaiyaa 2 promotions,bhool bhulaiyaa 2,karthik aryan  కియారా అందాలు వర్ణించ సాధ్యమా
Kiara Advani new look viral కియారా అందాలు వర్ణించ సాధ్యమా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. అంటే కియారా అద్వానీ ఏదైనా సినిమాతో హిట్ కొట్టి ట్రేండింగ్ అవడం లేదు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా తో బ్రేకప్ చేసుకుంది అనే న్యూస్ తోనే హైలెట్ అవుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో పడి తిరుగుతూ డేటింగ్ లో ఉన్న సిద్దార్థ్ - కియారా ల మధ్యన విభేదాలు రావడంతో ఇద్దరూ సెపెరేట్ అయ్యారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రేమలో ఉన్న రోజులు కియారా అద్వానీ -సిద్దార్థ్ లు చెట్టాపట్టాలేసుకుని మాల్దీవులు, సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్లారు. కానీ ఈమధ్యన విడిపోయారనే న్యూస్ నడుస్తుంది.

ఇక కియారా ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి భూల్ భులైయా 2 ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కియారా అద్వానీ చాలా స్టైలిష్ గా అందంగా మోడరన్ లుక్ తో ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా కియారా అద్వానీ కార్తిక్ ఆర్యన్ తో కలిసి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంది. బ్యాగ్ రౌండ్ లో సిల్వర్ కలర్ ఉండగా.. కియారా అద్వానీ కూడా సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతూ స్టైలిష్ గా కనిపించింది. కియారా ని అలా చూడగానే.. అబ్బా కియారా అద్వానీ అందాన్ని వర్ణించడం సాధ్యమా అంటున్నారు. ఇక కియారా అద్వానీ.. సౌత్ లో రామ్ చరణ్ తో శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Kiara Advani new look viral:

Kiara Advani at Bhool Bhulaiyaa 2 Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ