Advertisementt

ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్: సన్నీ

Sat 07th May 2022 02:20 PM
bigg boss non stop,bigg boss non stop,vj sunny,akhil,bindu madhavi  ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్: సన్నీ
VJ Sunny entry in Bigg Boss Non Stop ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్: సన్నీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ కళకళలాడుతుంది. గత సీజన్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో క్రేజీ కంటెస్టెంట్స్ గా మారిన సిరి, మానస్, యాంకర్ రవి, రన్నర్ షణ్ముఖ్ లు హౌస్ లోకి వచ్చి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ తో హంగామా చేస్తున్నారు. గత రాత్రి షణ్ముఖ్ హౌస్ లో సందడి చెయ్యగా.. ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. సన్నీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బాబా భాస్కర్ తో డాన్స్ చేస్తూ హడావిడి చేసాడు.

హౌస్ మేట్స్ తో సరదాగా సందడి చేస్తూ హౌస్ అంతా కలియదిరిగాడు. సన్నీ తో నటరాజ్ మాస్టర్ కూడా ఫన్ చేసాడు. ఇక ఈ రోజు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు గెలుచుకుంటారో కానీ.. అఖిల్, బిందు, అనిల్, బాబా భాస్కర్ లు ఈ పాస్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. సన్నీ ఆధ్వర్యంలో ఈ టాస్క్ జరుగుతుంది. మరి ఈ టాస్క్ లో బిందు, అఖిల్, బాబా భాస్కర్, అనిల్ లలో ఎవరు గెలిచి ఈ ఎవిక్షన్ ఫ్రీ దక్కించుకుంటారో ఈ రోజు ఎపిసోడ్ లో తేలిపోతుంది. 

VJ Sunny entry in Bigg Boss Non Stop:

 Bigg Boss Non Stop: today promo highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ