Advertisementt

బిగ్ బాస్: టాప్ 5 or టాప్ 7?

Mon 09th May 2022 10:52 AM
bigg boss non stop,bigg boss,bigg boss telugu ott,baba,nataraj,akhil,bindu madhavi,shiva  బిగ్ బాస్: టాప్ 5 or టాప్ 7?
Bigg Boss Non stop: Top 5 or Top 7 బిగ్ బాస్: టాప్ 5 or టాప్ 7?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ అంతా కొత్తగా కనబడుతుంది. హౌస్ లోకి పంపేటప్పుడే 17 మందిని హౌస్ లోకి పంపారు. తర్వాత ముమైత్ ని రీ ఎంట్రీ ఇప్పించారు. ఆ తర్వాత బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అలాగే మధ్యలో ముమైత్ ఖాన్ - స్రవంతి లు డబుల్ ఎలిమినేషన్స్ లో బయటికి వచ్చారు. మొదటి వారం నుండి వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మరొక్క రెండు వారాల్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగియబోతుంది. అయినప్పటికీ హౌస్ లో ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ అయితే మరొకరు ఎలిమినేట్ అవుతారు. అంటే ఇంకా ఏడుగురు ఉంటారు. ఇప్పటికే బాబా భాస్కర్ దాదాపుగా టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చేసినట్టే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ బాబా దగ్గర ఉంది కాబట్టి. 

అయితే వచ్చే వారం ముగియబోతున్న బిగ్ బాస్ ఓటిటి లో ఇప్పుడు టాప్ 5 లో ఎంతమంది ఉంటారనే దాని మీద ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఎప్పుడూ టాప్ 5 కి వెళ్లేవారు ఐదుగురు మాత్రమే ఉండేవారు. ఇక ఈసారి టాప్ 5 కాదు, టాప్ 7 ఉండేలా ఉంది వ్యవహారం. నిన్న రాత్రి ఆశు రెడ్డి ఎలిమినేట్ అవగా.. ఇంకా హౌస్ లో బిందు మాధవి, అఖిల్, శివ, అనిల్, నటరాజ్ మాస్టర్, బాబా భాస్కర్, అరియనాలు ఉన్నారు. అంటే ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవగా.. ఇంకా 7రు హౌస్ లో ఉంటారు. అంటే ఫైనల్ గా 7రు టాప్ 7 కి వెళతారేమో అనేది ఇప్పుడు హాట్ స్టార్ ఫాన్స్ లో ఉన్న కన్ఫ్యూషన్. 

Bigg Boss Non stop: Top 5 or Top 7 :

Bigg Boss Non stop: interesting eliminations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ