Advertisementt

దిశా పటానికి ట్రీట్ ఇచ్చిన ప్రభాస్

Mon 09th May 2022 08:25 PM
prabhas,disha patani,project k,nag ashwin,prabhas project k,deepika padukone  దిశా పటానికి ట్రీట్ ఇచ్చిన ప్రభాస్
Prabhas treat to Disha Patani దిశా పటానికి ట్రీట్ ఇచ్చిన ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. గత డిసెంబర్ లోనే దీపికా పదుకొనె - ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు నాగ్ అశ్విన్. అప్పట్లో దీపికా పడుకొనేకి ప్రభాస్ అదిరిపోయే లంచ్ ట్రీట్ ఇచ్చిన విషయాన్ని దీపికా తన ఇన్స్టా లో షేర్ చేసింది. పలు రకాల వంటలతో దీపికా కి ప్రభాస్ ట్రీట్ ఇచ్చారు.

ఇప్పుడు ప్రాజెక్ట్ కె లోకి కొత్తగా జాయిన్ అయిన మరో బాలీవుడ్ గ్లామర్ గర్ల్ దిశా పటాని కి షూటింగ్ లో జాయిన్ అయిన రోజే ప్రభాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడట. ఆ విషయాన్ని దిశా నే కేరియర్స్ ఫోటో ని ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ ప్రభాస్ కి థాంక్స్ చెప్పింది. ఇక దానితో మీమర్స్ తమ ఫన్నీ వే లో.. అనుకున్నాం ముందే అనుకున్నాం దీపికాకి ట్రీట్ ఇచ్చినట్టే దిశా కి ఇస్తాడని.. ఇచ్చేసాడు అంటూ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Prabhas treat to Disha Patani :

Prabhas lunch treat to Disha Patani 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ