Advertisementt

SVP అడ్డాలో NTR31 ట్రెండింగ్

Tue 10th May 2022 10:10 PM
ntr31,svp,sarkaru vaari paata,ntr31 hashtag,twitter,svp mania,mahesh babu  SVP అడ్డాలో NTR31 ట్రెండింగ్
SVP and NTR31 hashtags trends on Twitter SVP అడ్డాలో NTR31 ట్రెండింగ్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు, చాలామంది ఆడియన్స్ సర్కారు వారి పాట మ్యానియాతో కొట్టేసుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం #SVP, #SarkaruVaariPaata, #MaheshBabu, #SVPMania హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. గురువారం వరకు SVP ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండడం ఖాయం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న SVP అడ్డాలో NTR31 ట్రెండింగ్ లోకి రావడం అందరిలో షాక్ ని కలిగిస్తుంది. ఏదో ఓ గంట ట్రెండ్ అయితే లైట్ తీసుకోవచ్చు కానీ, రోజంతా ట్రెండ్ అవడం మాత్రం నిజంగా గ్రేట్.

మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. ఆ రోజున ఆయన బర్త్ డే స్పెషల్ గా కొరటాలతో ఎన్టీఆర్ చేయబోతే ఎన్టీఆర్30 నుండి టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ వస్తుంది అని ఫాన్స్ ఎక్సపెక్ట్ చేస్తుంటే.. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న NTR31 అప్ డేట్ కూడా ఉండబోతుంది అని.. ఎన్టీఆర్31 లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కానీ, లేదా సినిమా ఎప్పటినుండి మొదలు కాబోతుంది అనే అప్ డేట్ కానీ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రావొచ్చు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ NTR31 ని సోషల్ మీడియాలో తగులుకుని ట్రెండింగ్ లోకి తెచ్చారు. సో అలా SVP అడ్డాలో NTR31 ట్రెండ్ అవుతుందన్నమాట.

 

SVP and NTR31 hashtags trends on Twitter:

NTR31 hashtag trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ