Advertisementt

బిందు-అఖిల్ ఎఫెక్ట్ ఆయన ఎలిమినేట్

Sun 15th May 2022 10:34 AM
nataraj master,bigg boss non stop,,bigg boss,bigg boss ott,akhilbindu madhavi  బిందు-అఖిల్ ఎఫెక్ట్ ఆయన ఎలిమినేట్
Bigg Boss Non Stop 11th week elimination బిందు-అఖిల్ ఎఫెక్ట్ ఆయన ఎలిమినేట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ 11 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని 12 వ వారంలోకి అడుగుపెట్టగా.. ఈ వారంలో టాప్ 5 కి ఐదుగురు వెళతారనుకుంటే.. ఏకంగా ఫైనల్ లో ఏడుగురు ఉండేలా ఉంది పరిస్థితి. ఇక 11 వారం నామినేషన్స్ లో హౌస్ లో ఉన్న వారంతా ఉండగా.. బాబా భాస్కర్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండడంతో.. ఆయన మాత్రం నామినేషన్స్ నుండి తప్పించుకున్నట్టే కనిపిస్తుంది. అయితే ఈ వారం రోజుల్లో బిందు తో నటరాజ్ మాస్టర్ చాలా గొడవలు పడి ఆయన విలువని దిగజార్చుకున్నాడు. రీసెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన తారకరత్న కూడా బిందు - నటరాజ్ గొడవపడటం నచ్చలేదు అన్నాడు.

ఇక అఖిల్ తోనూ నటరాజ్ గొడవ పెట్టుకున్నాడు. అనిల్ కి ఓటింగ్ ఆపిల్ ఇచ్చిన కారణంగా నటరాజ్ మాస్టర్ అఖిల్ తో గొడవ పెట్టుకున్నాడు. రీసెంట్ గా టికెట్ టు ఫినాలే టాస్ లోను అఖిల్ పాల కాన్ పడేసి మరీ గొడవ మరింత పీక్స్ కి తీసుకెళ్లడంతో బిందు మాధవి, అఖిల్ ఎఫెక్ట్ నటరాజ్ మాస్టర్ పై పడింది. అందుకే అనిల్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉండి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటే.. నటరాజ్ బిహేవియర్ వలన చివరికి ఈ వారం స్ట్రాంగ్ అలాగే టాప్ 5 కంటెంట్ అనుకున్న నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి ప్రసారం కానుంది. 

Bigg Boss Non Stop 11th week elimination:

Nataraj Master eliminated in Bigg boss Non Stop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ