Advertisementt

NTR30 అప్ డేట్ టైం ఫిక్స్ అయ్యింది

Thu 19th May 2022 03:34 PM
ntr30,ntr - koratala combo,korala shiva,young tiger ntr,ntr birthday special  NTR30 అప్ డేట్ టైం ఫిక్స్ అయ్యింది
Most awaited NTR30 update on NTR30 అప్ డేట్ టైం ఫిక్స్ అయ్యింది
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి. రేపు ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా ని అల్లకల్లోలం చెయ్యాలనే ప్లాన్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. NTR30 నుండి కొరటాల ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు, అంతేకాకుండా ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే NTR31 అప్ డేట్ కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరగడమే కాదు.. అఫీషియల్ గా NTR30 నుండి ప్రకటన కూడా వచ్చేసింది. 

The Lightning is all set to strike ⚡ Most awaited #NTR30 update at 7:02 PM Today 💥 Stay tuned!

@tarak9999 #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts ఈ రోజు రాత్రి 7:02 నిమిషాలకి NTR30 అప్ డేట్ రాబోతుంది అంటూ ఓ ప్రీ లుక్ పోస్టర్ తో ఫాన్స్ ని అలెర్ట్ చేసారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ చేతిలో కత్తి రక్తం కారుతూ కనిపించేసరికి ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మరి NTR30- నుండి ఎన్టీఆర్ లుక్స్ కానీ, టైటిల్ కానీ రాబోతుంది అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫాన్స్, ఎన్టీఆర్ బర్త్ డే కి ఒక రోజు ముందు నుండే ఫాన్స్ సోషల్ మీడియాలో ధూమ్ ధామ్ చేసేలా NTR30 మేకర్స్ పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఈ రోజే అప్ డేట్ ఇచ్చేస్తున్నారు. మరి రాబోయే అప్ డేట్ ఎలా ఉండబోతుందో అని ఫాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూన్నారంటే నమ్మాలి.

Most awaited NTR30 update on:

Most awaited NTR30 update at 7:02 PM Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ