Advertisementt

డిస్పాయింట్ అవుతున్న ఎన్టీఆర్ ఫాన్స్

Sat 21st May 2022 01:33 PM
jr ntr,ntr 30,ntr 31,buchi babu,prashanth neel,koratala shiva  డిస్పాయింట్ అవుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
Disappointed NTR fans in that regard డిస్పాయింట్ అవుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

నిన్న ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్ తో పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు స్పెషల్ గా ఎన్టీఆర్ - కొరటాల మూవీ నుండి అదిరిపోయే వీడియో తో ఎన్టీఆర్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే NTR31 నుండి అదిరిపోయే మాస్ పోస్టర్ తో ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. NTR30, NTR31 అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ గత రెండు రోజుల నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ ని ట్రెండ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

అయితే నిన్న ఎన్టీఆర్ కనిపించకపోయినా ఆయన ఇంటిముందు కేక్ కట్ చేసి ఆయన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఒక్క విషయంలో డిస్పాయింట్ అవుతున్నారు. అది బుచ్చి బాబు మూవీ నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుంది.. అని ఎక్సపెక్ట్ చేసారు. కానీ బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమాపై ఎలాంటి అప్ డేట్ కానీ పోస్టర్ కానీ ఇవ్వలేదు. అయితే బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఫైనల్ అవ్వలేదు అని, ఎన్టీఆర్ ఆ కథలో మార్పులు చేర్పులు చెప్పడంతో బుచ్చి బాబు ఆ పనిలో ఉన్నారని అంటున్నారు. ఆ అప్ డేట్ కూడా వస్తే బాగుండేది అనేది ఎన్టీఆర్ ఫాన్స్ అభిప్రాయం.

Disappointed NTR fans in that regard:

Jr NTR announces NTR 30 and NTR 31, Buchi Babu left waiting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ