ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న F3 మూవీ ముందు పెద్ద టార్గెట్టే ఉంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి నవ్వుల ఫ్రాంచైసీ F2 బిగ్గెట్స్ హిట్ అవడంతో F3 బడ్జెట్ పెరగడము, దానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగడంతో F3 వరల్డ్ వైడ్ గా 63 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి రాబోతుంది. ఏరియాల వారీగా F3 ప్రీ రిలీజ్ బిజినెస్ మీ కోసం
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
నైజాం 18 కోట్లు
సీడెడ్ 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర 7 కోట్లు
ఈస్ట్ 4.50 కోట్లు
వెస్ట్ 4 కోట్లు
గుంటూరు 5 కోట్లు
కృష్ణా 4.50 కోట్లు
నెల్లూరు 2.4 కోట్లు
TS + AP టోటల్ 53.80 కోట్లు
కర్ణాటక 3.40 కోట్లు
ఇతర ప్రాంతాలు 1.20 కోట్లు
ఓవర్సీస్ 5.20 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ 63.60 కోట్లు