Advertisementt

అనుష్క కి ఆ కష్టాలు తీరేలా లేవు

Mon 30th May 2022 07:41 PM
anushka shetty,naveen polishetty,baahubali,size zero,bhagamathi,nishbadam  అనుష్క కి ఆ కష్టాలు తీరేలా లేవు
Anushka Shetty facing issue with weight loss అనుష్క కి ఆ కష్టాలు తీరేలా లేవు
Advertisement
Ads by CJ

స్టార్ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ గా చక్రం తిప్పిన అనుష్క ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ అవడానికి నానా కష్టాలు పడుతుంది. బాహుబలి, భాగమతి తర్వాత కేవలం నిశ్శబ్దం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో సినిమా చేయబోతుంది. ఆ సినిమా మరో రెండు నెలలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది. ఆ సినిమా టైం కి అనుష్క మెరుపు తీగలా కాకపోయినా కాస్త బరువు తగ్గాల్సింది ఉంది. మరి అప్పటికల్లా అనుష్క బరువు తగ్గాల్సిందేనట.

బాహుబలి చేస్తున్న టైంలో సైజు జీరో కోసం కావాలని పెరిగిన బరువుని వదిలించుకోవడానికి అనుష్క ఆస్ట్రేలియాలోని ఓ ఫేమస్ మెడికల్ సెంటర్‌లో నేచురోపతిక్ ట్రీట్ మెంట్ తీసుకుంది. అయినా అనుష్క ఫిజిక్ లో ఎలాంటి మార్పు రాలేదు. అనుష్క కి ఉన్న నడుం నొప్పి కారణంగా ఆమె వర్కౌట్స్ చెయ్యలేక యోగ మీదే డిపెండ్ అయినా.. అనుష్క లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గేందుకు ఆర్గానిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. నవీన్ తో మూవీ మొదలయ్యే లోపు అనుష్క తన ఫిజిక్ ఎంతో కొంత తేడా చూపించేందుకు తాపత్రయపడుతుందట. 

Anushka Shetty facing issue with weight loss:

Anushka Shetty follows weight-loss secret

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ