Advertisementt

స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోయిన యాంకర్ రష్మీ

Wed 01st Jun 2022 08:25 PM
rashmi gautam,sridevi drama company,jabardasth,extra jabardasth  స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోయిన యాంకర్ రష్మీ
Anchor Rashmi with fainted on stage స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోయిన యాంకర్ రష్మీ
Advertisement
Ads by CJ

యాంకర్ రష్మీ అంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రమే కాదు, ఫెస్టివల్ షోస్ లోను, అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా గా రష్మీ కి పేరొచ్చింది మాత్రం జబర్దస్త్ తోనే బాగా పాపులర్ అయ్యింది. సుధీర్ లవ్ ట్రాక్ తో రష్మీ కూడా హైలెట్ అయ్యింది. ఢీ షో లోను సుధీర్ - రష్మీ ఇద్దరూ కలిసి చేసిన రొమాన్స్, కామెడీ అన్ని ఫాన్స్ కి బాగా నచ్చాయి. ఇక సుధీర్ - రష్మీ ఇద్దరూ ఒకేసారి ఢీ నుండి తప్పుకున్నారు. సుధీర్ జబర్దస్త్ లో కామెడీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఆదివారం సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మిస్ అయ్యాడు.

సుధీర్ ప్లేస్ లోకి రష్మీ యాంకర్ గా రావడమే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై డాన్స్ కూడా చేసింది. అలాగే ప్రమాణ స్వీకారం అంటూ రష్మీ చాలా హడావిడి చేసింది. ఇక స్టేజ్ పై రష్మీ చేసిన డాన్స్ కి అక్కడి ఉన్న అందరూ ఫిదా అయ్యారు. జేడ్జ్ పూర్ణ అయితే లేచి చప్పట్లు కొడుతూ వచ్చేసింది. పూర్ణ అక్కడ స్టేజ్ పై మట్లాడుతూ ఉండగా.. ఇమ్మాన్యువల్ పూర్ణని టచ్ చెయ్యడంతో పూర్ణ హార్ట్ అవడమే కాదు, ఇమ్మాన్యువల్ మీద సిరీస్ అయ్యి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న రష్మీ కళ్ళు తిరిగి స్టేజ్ పై పడిపోవడంతో అందరూ రష్మీ దగ్గరికి పరిగెత్తిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి రష్మీ ఎందుకు పడిపోయిందో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Anchor Rashmi with fainted on stage:

Rashmi Gautam Fainted On Stage Of Sridevi Drama Company

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ