Advertisementt

ఓటిటిలో అన్యాయం: బిగ్ బాస్ 6 కి ఎంట్రీ

Fri 03rd Jun 2022 03:46 PM
bigg boss,rj chaitu,bigg boss season 6,bigg boss ott  ఓటిటిలో అన్యాయం: బిగ్ బాస్ 6 కి ఎంట్రీ
Bigg Boss Team Approach RJ Chaitu For This Season ఓటిటిలో అన్యాయం: బిగ్ బాస్ 6 కి ఎంట్రీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండి, కెప్టెన్ అయిన వీక్ లోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు ఆర్ జె చైతు. అది కూడా మూడో వారంలోనే ఎలిమినేట్ అవడం అందరిలో అనుమానాలు రేకెత్తించింది. చైతు కన్నా వీక్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి వరకు హౌస్ లోనే ఉన్నారు. అప్పట్లో చైతు ఫాన్స్ చైతూకి అన్యాయం జరిగినట్టుగా బాగా ఫీలయ్యారు కూడా. ఆర్ జె చైతు.. అప్పుడే మూడో వారానికే ఎలిమినేట్ అవుతాడని ఆడియన్స్ కూడా ఎక్సపెక్ట్ చెయ్యలేదు. 

అయితే ఓటిటిలో అన్యాయంగా ఎలిమినేట్ అయిన ఆర్ జె చైతు కి ఇప్పుడు సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇప్పటికే ఆర్ జె చైతు పేరు ఫైనల్ లిస్ట్ లో చేరింది అంటున్నారు. అప్పట్లో ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యాడని అన్నప్పటికీ.. అతను మూడో వారంలోనే బయటకి వెళ్లడం బిగ్ బాస్ యాజమాన్యానికి నచ్ఛలేదు కాబట్టే ఇప్పుడు సీజన్లో సిక్స్ లోకి మరోసారి అవకాశం కలిపించినట్టుగా తెలుస్తుంది. 

Bigg Boss Team Approach RJ Chaitu For This Season:

Bigg Boss Team Approach RJ Chaitu For Season 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ