Advertisementt

ద వారియర్: దడదడమని సాంగ్ లిరిక్స్

Sat 04th Jun 2022 01:38 PM
the warriorr,dhada dhada song,ram,kriti shetty  ద వారియర్: దడదడమని సాంగ్ లిరిక్స్
Dhada Dhada song from Warriorr released ద వారియర్: దడదడమని సాంగ్ లిరిక్స్
Advertisement
Ads by CJ

సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి... వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట దడ దడ...ను  ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు.  

దడదడమని హృదయం శబ్దం... 

నువ్వు ఇటుగా వస్తావని అర్థం!

బడబడమని వెన్నెల వర్షం...

నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం!

నువ్వు విసిరిన విజిల్ పిలుపు ఒక గజల్ కవితగా మారే... 

చెవినది పడి కవినయ్యానే     

తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే...

నీ ఊహల పిరమిడ్ నేనే

అంటూ సాగిన ఈ గీతానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాణీ సమకూర్చగా... శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు

Dhada Dhada song from Warriorr released:

The Warriorr Dhada Dhada song enchants

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ