Advertisementt

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ఫాన్స్ కి రెండు పండగలు

Sat 04th Jun 2022 10:25 PM
prabhas,prabhas fans,adipurush promotions,salaar teaser,adipurush glimpse,adipurush trailer,prabhas birth day  ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ఫాన్స్ కి రెండు పండగలు
Exclusive: Two festivals for Prabhas fans ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ఫాన్స్ కి రెండు పండగలు
Advertisement
Ads by CJ

రాధే శ్యామ్ సినిమాతో డిస్పాయింట్ అయిన ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ అప్ డేట్ కావాలి, సలార్ అప్ డేట్ కావాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన ప్రకటిస్తున్న విషయం అందరి దృష్టికి వచ్చిందే. అయితే ఆ సినిమాల మేకర్స్ మాత్రం ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రం ప్రభాస్ ఫాన్స్ కి రెండు పండగలు రాబోతున్నాయి. ఎక్స్ క్లూజివ్ గా సినీ జోష్ అందిస్తున్న న్యూస్ ఏమిటి అంటే ఆగస్టు 15 న ఆదిపురుష్ ఫస్ట్ గ్లిమ్ప్స్ రాబోతుంది.

అది ప్రభాస్ ఫాన్స్ కి ఎంత కిక్ ఇస్తుందో అనేది చెప్పక్కర్లేదు. అలాగే జనవరి 12 న విడుదలకాబోయే ఆదిపురుష్ ట్రైలర్ ని అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటి అంటే అదే అక్టోబర్ 23 న ప్రభాస్ ఫాన్స్ కోసం ప్రశాంత్ నీల్ సలార్ టీజర్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ కే నుండి ఒక సర్ ప్రైజ్ కూడా ఉండబోతుంది. రాబోయే సంక్రాంతికి రాముడిగా ఆదిపురుష్ గాను, 2023 సమ్మర్ లో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గాను సలార్ లో నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ ని చూడబోతున్నారు. ఆ నెక్స్ట్ లెవెల్ ని మించిన మరో అద్భుతం కూడా త్వరలోనే మీరు వినబోతున్నారు. పండగ చేసుకోండమ్మా ప్రభాస్ ఫాన్స్.

Exclusive: Two festivals for Prabhas fans:

Adipurush promotions to be started August 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ