Advertisementt

రజినీ జైలర్ పై ఇంట్రస్టింగ్ న్యూస్

Sat 18th Jun 2022 04:40 PM
rajinikanth,jailer movie,nelson dilip kumar,anirudh ravichandran  రజినీ జైలర్ పై ఇంట్రస్టింగ్ న్యూస్
Interesting news on Jailer movie రజినీ జైలర్ పై ఇంట్రస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

రజినీకాంత్ జైలర్ అవతారం ఎత్తడానికి రెడీగా ఉన్నారు. డాక్టర్ జి, బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించబోయే చిత్రానికి జైలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు మేకర్స్. జైలర్ టైటిల్ పోస్టర్ లో రక్తంతో తడిచిన ఆయుధాన్ని చూపించారు. అయితే వరుణ్ డాక్టర్ లో సోల్జర్ గా శివ కార్తికేయన్ అమ్మాయిలని ఎత్తుకెళ్లే గ్యాంగ్ తో ఫైట్ చేసినట్టుగా, బీస్ట్ లో షాపింగ్ మాల్ ని హైజాక్ చెయ్యగా, విజయ్ గొడ్డలితో విలన్స్ ని నరికినట్టుగా ఇప్పుడు జైలర్ స్టోరీ విషయంలోనూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

అది రజినీకాంత్ జైలర్ గా లేదంటే ఖైదీగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని, సినిమా సెటప్ మొత్తం జైలు గోడల మధ్యనే నెల్సన్ డిజైన్ చేసాడని, ఆ జైలు లోనే దాదాపు సినిమా మేజర్ భాగం ఉంటుందని అని తెలుస్తుంది. అలాగే యాక్షన్ బాగా దట్టించి అందులో కామెడీ మసాలాను నెల్సన్ యాడ్ చేస్తున్నాడని, రజినీకాంత్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఫన్నీగా కనిపిస్తారని అంతేకాకుండా అనిరుద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ అనేలా ఉండబోతుంది అంటున్నారు.

Interesting news on Jailer movie:

Crazy news on Rajinikanth Jailer movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ