Advertisementt

ఆధ్యాత్మికంలో బిగ్ బాస్ విన్నర్

Sun 26th Jun 2022 01:25 PM
bigg boss,bigg boss ott winner,bindu madhavi,anchor shiva,rj chaitu,anil,temple  ఆధ్యాత్మికంలో బిగ్ బాస్ విన్నర్
Bigg Boss Winner in Spirituality ఆధ్యాత్మికంలో బిగ్ బాస్ విన్నర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిలో అలాగే ఫస్ట్ ఓటిటి విన్నర్ గా ఓ లేడీ కంటెస్టెంట్స్ అవ్వడం ఈ ఏడాది ప్రత్యేకం. బిందు మాధవి ఆ రికార్డ్ సొంతం అయ్యింది. ప్రతిసారి బిగ్ బాస్ ఫైనల్స్ లో లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుంది అని ఎక్సపెక్ట్ చెయ్యడమే కానీ.. ఇంతవరకు అలా అయ్యింది మాత్రం బిందు మాధవినే. ఈసారి కూడా అఖిల్ సార్థక్ విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ. ఫైనల్ గా బిందు మాధవి బిగ్ బాస్ ఓటిటి విన్నర్ గా సంచలనం సృష్టించింది.  

ఇక బిగ్ బాస్ ఓటిటి విన్నర్ గా బయటికి వచ్చాక ఆమె చేసే ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త హడావిడి సోషల్ మీడియాలో నడిచింది. కానీ తర్వాత బిందు మాధవి కామ్ గానే ఉంది. స్రవంతి బర్త్ డే పార్టీ, బిందు మాధవి పార్టీ లో తన ఫ్రెండ్స్ యాంకర్ శివ, ఆర్ జె చైతు లతో హంగామా చేసింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బ్యాచ్ దైవ చింతనలో గుళ్ళు గోపురాలు తిరుగుతూన్న ఫొటోస్ వైరల్ గా మారాయి. బిందు మాధవి తో పాటుగా ఆర్జే చైతు, అనిల్, తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ శివ లు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. వీరంతా కలిసి ఓ గుడి గోపురం ముందు దిగిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Bigg Boss Winner in Spirituality:

Bigg Boss OTT Winner Bindu Madhavi in temples

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ