కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ లు భారీ అంచనాలతో విక్రమ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి ఆ అంచనాలకు మించిన భారీ హిట్ కొట్టేసారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా కలవడంతో అన్ని భాషల్లో విక్రమ్ మంచి హిట్ అయ్యింది. తెలుగులో అయితే శ్రేష్ట్ మూవీస్ నితిన్ బ్యాచ్ కి డబుల్ లాభాలు వచ్చాయి. ప్రస్తుతం విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 400 కోట్ల క్లబ్బులోకి చేరడానికి దగ్గరగా ఉన్నాయి. 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 191.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 385.65 కోట్లు గ్రాస్ వసూలైంది.
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 6.91కోట్లు
👉సీడెడ్ 2.19 కోట్లు
👉ఉత్తరాంధ్ర 2.38కోట్లు
👉ఈస్ట్ 1.25కోట్లు
👉వెస్ట్ 0.83కోట్లు
👉గుంటూరు 1.14 కోట్లు
👉కృష్ణ 1.32కోట్లు
👉నెల్లూరు 0.58 కోట్లు
AP-TG 24 డేస్ టోటల్ 16.60కోట్ల షేర్
వరల్డ్ వైడ్ 24 డేస్ టోటల్ 191.50 కోట్లు షేర్, 385.65 కోట్లు గ్రాస్