హద్దులు దాటుతున్న రకుల్ ప్రీత్

Sun 03rd Jul 2022 07:00 PM
rakul preet,rakul preet singh,rakul preet latest glamour look  హద్దులు దాటుతున్న రకుల్ ప్రీత్
Rakul Preet Latest Glamour Look హద్దులు దాటుతున్న రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ కెరీర్ ఆరంభం నుండి గ్లామర్ షో చేస్తూనే ఉంది. ఎప్పుడూ గ్లామర్ కి గీత గియ్యని రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యన ఆ గ్లామర్ షో ని మరింతగా రెట్టింపు చేసింది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అవకాశాలతో పోటీ పడిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు తెలుగులో అవకాశాలు ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. అందుకే రెమ్యునరేషన్ తగ్గించడానికి కూడా రెడీ అవడమే కాదు, కథా బలం ఉంటే డిజిటల్ ఎంట్రీ కోసమూ రెడీ అవుతుంది.

అయితే బాలీవుడ్ లో సక్సెస్ లేకపోయినా.. చేతినిండా సినిమాలతో కళకళలాడుతున్న ఈ భామ బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తుంది. జాకీ భగ్నానీ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో అరాచకమైన ఫొటోస్ ని వదిలింది. క్లివేజ్ షో తో మతులు పోగొట్టేసేలా ఉన్నాయి రకుల్ ప్రీత్ ఫొటోస్. చెవులకి దుద్దులు పెట్టుకుని, హెయిర్ లాగి పైకి కట్టిన రకుల్ ప్రీత్ వేసిన కోటు నుండి రకుల్ చూపించాల్సిందంతా చూపించేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Rakul Preet Latest Glamour Look :

Rakul Preet Latest Glamour Look Goes Viral