Advertisementt

కోర్టు మెట్లెక్కిన దగ్గుబాటి రానా

Wed 13th Jul 2022 10:03 AM
daggubati rana,rana,civil court  కోర్టు మెట్లెక్కిన దగ్గుబాటి రానా
Daggubati Rana Attend Court కోర్టు మెట్లెక్కిన దగ్గుబాటి రానా
Advertisement
Ads by CJ

విరాట పర్వం మూవీ లో రవన్న గా అద్భుతమైన పెరఫార్మెన్స్ కనబరిచిన పాన్ ఇండియా స్టార్ రానా తాజాగా కోర్టు మెట్లెక్కాడు. ఆ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్ కారణంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. హైద‌రాబాద్‌లోని కాస్ట్లీ ఏరియా లోని ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఓ స్థ‌లాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే ఆ సంస్థకు సంబందించిన య‌జ‌మాని కుమారుడు ఆ స్థలాన్ని ద‌గ్గుబాటి రానా పేరిట రిజిస్ట‌ర్ చేసిన‌ట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. 

రానా పేరున ఆ స్థలం రిజిస్టర్ అవడంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దానితో రానా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

Daggubati Rana Attend Court:

Daggubati Rana Who Appeared In The Civil Court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ