Advertisementt

నా దగ్గర ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి

Fri 15th Jul 2022 04:53 PM
kiraak rp,mallemala,shyam prasad reddy jabardasth  నా దగ్గర ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి
Kiraak RP Sensational comments on Jabardasth నా దగ్గర ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి
Advertisement
Ads by CJ

కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు సోషల్ మీడియాకి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఆర్పీ చెప్పింది తప్పనడానికి జబర్దస్త్ బాచ్ చాలామందే రంగంలోకి దిగారు. స్వయానా జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు కూడా ఆర్పీ దే తప్పంటున్నాడు. మరోపక్క శ్యామ్ ప్రసాద్ రెడ్డి మంచి నిర్మాత అంటూ కొంతమంది నిర్మాతలు చెప్పడం గమనార్హం. అయితే కిర్రాక్ ఆర్పీ మాత్రం నేను మల్లెమాల సంస్థపై చేసిన వ్యాఖ్యలన్నీ నిజమే.. దానికి ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నాడు. తాను మల్లెమాలపై ఇంటర్వ్యూ ఇచ్చాక అక్కడ జబర్దస్త్ చేసే వాళ్ళే అన్నా నువ్వు బాగా అడిగావు అంటూ మెసేజ్ లు పెడుతున్నారని చెబుతున్నాడు.

మేము మాకున్న కమిట్మెంట్స్ వలన అడగలేకపోతున్నామని.. నువ్వు ఓపెన్ అయ్యావ్ అంటూ తనకి చాలా ఫోన్స్, మెసేజెస్ చేసారని, ఆ ఆడియో ప్రూఫ్స్ ని బయటపెట్టాలేను అని, కానీ తన దగ్గర వారు ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది అని, మల్లెమాల మమ్మల్ని బానిసల్లా చూసింది అని, ఇప్పుడు తనపై ఎటాక్స్ కి దిగిన ఆది, రామ్ ప్రసాద్ కి ఎలాంటి కౌంటర్ అయినా ఇవ్వగలను, నేను చెప్పింది అబద్దం అయితే గుండు కొట్టించుకోవడానికి రెడీ, కానీ నాపై నీచమైన కామెంట్స్ చేసిన శేషు గాడిని మాత్రం వదలను అంటూ ఆర్పీ రెచ్చిపోయి షేకింగ్ శేషు పై హాట్ కామెంట్స్ చేసాడు. 

Kiraak RP Sensational comments on Jabardasth:

Kiraak RP Sensational comments on mallemala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ