Advertisementt

హీరో అర్జున్ ఇంట విషాదం

Sat 23rd Jul 2022 12:58 PM
hero arjun sarja,arjun mother passed away,arjun mother  హీరో అర్జున్ ఇంట విషాదం
Hero Arjun mother passed away హీరో అర్జున్ ఇంట విషాదం
Advertisement
Ads by CJ

ప్రముఖ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు శనివారం పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది. తల్లి మరణంతో హీరో అర్జున్ కన్నీటి పర్యంతంఅవగా.. పలువురు ప్రముఖులు అర్జున్ కి సంతాపం తెలియజేస్తున్నారు.

అర్జున్ ప్రస్తుతం తన డైరెక్షన్ లో అశోక వనంలో అర్జున కళ్యాణం తో హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతుంది.

Hero Arjun mother passed away:

Hero Arjun Sarja mother passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ