Advertisementt

వీకెండ్ లో కూడా డల్ గా మొదలైన బుకింగ్స్

Sat 23rd Jul 2022 02:56 PM
thank you,thank you movie colelctions,vikram k kumar,naga chaitanya  వీకెండ్ లో కూడా డల్ గా మొదలైన బుకింగ్స్
Bookings started dull even in the weekend వీకెండ్ లో కూడా డల్ గా మొదలైన బుకింగ్స్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య టైం బాగోలేదో .. లేదా ప్రేక్షకుల తీరు మారిందో కానీ.. నాగ చైతన్య రీసెంట్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ మూవీ నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. శుక్రవారం సినిమా టాక్ బయటికి రాకముందు జోరుగా టికెట్ బుకింగ్స్ జరగాల్సింది.. కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా థియేటర్స్ లో కనిపించలేదు. మరి భారీ వర్షాల వలనో.. లేదంటే థాంక్యూ మూవీ పై ఉన్న అపనమ్మకమో.. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ దగ్గర సందడి చేసిన ఆనవాలు లేదు. ఇక థాంక్యూ మూవీ టాక్ బయటికి వచ్చాక ఆ బుకింగ్స్ మరింతగా పడిపోయాయి.

థాంక్యూ సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ కూడా రాకపోయేసరికి ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లాలనే కోరికని వదిలేసారు. అసలే అకాల వర్షాలు, హైదరాబాద్ లో వరదలు, హిట్ సినిమా అయితే తెగించి బయటికి వెళ్లినా ఓకె.. కానీ ఫట్ సినిమాకి సాహసం చేసి థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు పెట్టుకోవడంలేదు. దానితో థాంక్యూ బుకింగ్స్ శనివారం డల్ గా కనిపించాయి. మరి ఆదివారం అయినా థాంక్యూ కి ప్రేక్షకులు వస్తారో.. రారో.. అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

Bookings started dull even in the weekend:

Thank You movie release on July 22nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ