Advertisementt

కూతురితో ఆటలాడుతున్న అల్లు అర్జున్

Tue 02nd Aug 2022 06:05 PM
allu arjun,arha,allu family,pushpa 2  కూతురితో ఆటలాడుతున్న అల్లు అర్జున్
Allu Arjun enjoys with his daughter కూతురితో ఆటలాడుతున్న అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన అల్లు అర్జున్.. షూటింగ్స్ తో ఎంతో బిజీగా వుంటారు. ఖాళీ సమయంలో ఫ్యామిలీ తో స్పెండ్ చెయ్యడమే కాకుండా.. భార్య పిల్లల్తో కలిసి వెకేషన్స్ అంటూ విదేశాలకు చెక్కేసే అల్లు అర్జున్.. కూతురు అర్హ తో కొడుకు ఆయన్, భార్య స్నేహతో కలిసి ఈమధ్యనే ఫ్యామిలీ ట్రిప్ వేసి హైదరాబాద్ రాగానే యాడ్ షూట్స్ తో బిజీ అయ్యారు. త్రివిక్రమ్ తోనూ, హారిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ యాడ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. పుష్ప 2 షూటింగ్ లేట్ అవడంతో మధ్యలో ఈ పని కానిచ్చేస్తున్నారు ఆయన. 

అయితే తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అర్హ తో కలిసి అల్లరి చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అది ఇట్టే వైరల్ అయ్యింది. కూతురిని బెంచ్ మీద నిలబెట్టి ముద్దు చేస్తున్న పిక్ అది. కూతురు అర్హ చేసే అల్లరి, చిలిపి పనులని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకునే అల్లు అర్జున్ తన కూతురుని మత్రమే కాదు, ఫ్యామిలితోను ఎంజాయ్ చేసే పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ఆయన ఫాన్స్ వెయిటింగ్ లో ఉంటే.. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Allu Arjun enjoys with his daughter:

Allu Arjun timeout with his daughter Arha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ