Advertisementt

జాన్వీ కపూర్ ని మెచ్చకున్న నయన్

Fri 05th Aug 2022 07:46 PM
janhvi kapoor,nayanthara,good luck jerry  జాన్వీ కపూర్ ని మెచ్చకున్న నయన్
Janhvi Kapoor says Nayanthara told her she proud of her for doing Good జాన్వీ కపూర్ ని మెచ్చకున్న నయన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని లేడీ సూపర్ స్టార్ పొగిడెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ మూవీలో నటించింది. ఆ మూవీ ఈ మధ్యనే విడుదల అయినా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తమిళంలో నయనతార కీలక పాత్రలో నటించిన కో కో కోకిల మూవీకి గుడ్ లాక్ జెర్రీ రీమేక్. నయనతార కి హిట్ ఇచ్చిన ఆ సినిమా.. జాన్వీ కపూర్ కి ప్లాప్ ఇచ్చింది. కారణం హిందీ లో రీమేక్ చేసిన దర్శకుడి పొరబాటు. అయితే తాజాగా జాన్వీ కపూర్ తనని లేడీ సూపర్ ప్రశంసించిన విషయం చెప్పుకొచ్చింది.

గుడ్ లక్ జెర్రీ చూసి నయనతార సానుకూలంగా స్పందించారని ఎక్కడో చదివి ఆవిడ ఫోన్ నెంబర్ సంపాదించి నయనతారకి సంతోషంగా ఆవిడకి మెసేజ్ చేశాను. దానికి నయనతార రిప్లై ఇచ్చారు. కెరీర్ ఆరంభంలోనే పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేసినందుకు గర్విస్తున్నాను, అభినందనలు అంటూ లేడీ సూపర్ స్టార్ తనకి మెసేజ్ చేసిన విషయం చెప్పింది. పోనిలే సినిమా హిట్ ఇవ్వకపోయినా.. జాన్వీ కపూర్ కి నయనతార ప్రశంశలు లభించాయిలే అంటున్నారు నెటిజెన్స్.

Janhvi Kapoor says Nayanthara told her she proud of her for doing Good:

Janhvi Kapoor messaged Nayanthara during Good Luck Jerry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ