Advertisementt

షాకింగ్: పూర్ణ ఎంగేజ్ మెంట్ బ్రేకప్

Sat 06th Aug 2022 08:07 PM
heroine poorna,asif ali,poorna engagement,poorna aka shamna kkasim  షాకింగ్: పూర్ణ ఎంగేజ్ మెంట్ బ్రేకప్
Shocking: heroine Poorna engagement breakup షాకింగ్: పూర్ణ ఎంగేజ్ మెంట్ బ్రేకప్
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా టాప్ పొజిషన్ లోకి వెళ్లలేకపోయినా.. చిన్న చితక సినిమాతో టాలీవుడ్ నే అంటిపెట్టుకునే ఉంది.. హీరోయిన్ అవకాశాలు తగ్గగానే బుల్లితెర షోస్ లో జేడ్జ్ గా మారిన పూర్ణ.. అఖండ సినిమాలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను మెరిసింది. ప్రస్తుతం పూర్ణ పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంది. ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పెళ్లి కుదిరిన తర్వాత కూడా పూర్ణ మాత్రం షూటింగ్స్ కి హాజరవుతుంది. రీసెంట్ గానే ఆసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

అయితే ఇప్పుడు పూర్ణ ఆసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది అనే న్యూస్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న పూర్ణ.. ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఆమె పెళ్లిని, జరిగిన నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇటు నిశ్చితార్ధం బ్రేక్ చేసుకున్న పూర్ణ.. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోస్ డిలేట్ చేయకపోవడంతో.. ఇప్పుడు ఆమె విషయంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

Shocking: heroine Poorna engagement breakup:

Heroine Poorna Got Engaged with Asif Ali 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ