Advertisementt

3 డేస్ లోనే కళ్యాణ్ రామ్ కి లాభాలు

Mon 08th Aug 2022 12:01 PM
bimbisara,kalyan ram,bimbisara collections  3 డేస్ లోనే కళ్యాణ్ రామ్ కి లాభాలు
Bimbisara 3 days collections 3 డేస్ లోనే కళ్యాణ్ రామ్ కి లాభాలు
Advertisement
Ads by CJ

ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ ఎక్కడ చూసినా బింబిసార ముచ్చటే. గత శుక్రవారం విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార పాజిటివ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే అంటే ఫస్ట్ వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు పైనే కొల్లగొట్టిన బింబిసార.. మూడోరోజు ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి 18.29 కోట్ల కలెక్షన్ తో కళ్యాణ్ రామ్ ని లాభాల బాట పట్టించింది. 

ఏరియాల వారీగా బింబిసార కలెక్షన్స్ 

బింబిసార 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

ఏరియా               కలెక్షన్స్ 

నైజాం               5.72కోట్లు  

సీడెడ్               3.40 కోట్లు 

ఉత్త‌రాంధ్ర          2.29 కోట్లు

ఈస్ట్                  1.03 కోట్లు

వెస్ట్                  74లక్షలు

గుంటూరు          1.27 కోట్లు

కృష్ణా                 89 లక్షలు

నెల్లూరు             50 లక్షలు 

ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 3 డేస్ కలెక్షన్స్ -15.84 కోట్లు షేర్ 

ఇతర ప్రాంతాల్లో     1.10 కోట్లు  

ఓవ‌ర్‌సీస్‌లో           1.35 కోట్లు

ప్ర‌పంచ వ్యాప్తంగా 3 డేస్ కలెక్షన్స్ - 18.29 కోట్లు షేర్ 

👉 Click Here For బింబిసార 2 Days కలెక్షన్స్

Bimbisara 3 days collections :

Kalyan Ram Bimbisara 3 days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ