Advertisementt

బింబిసార రేర్ ఫీట్

Mon 08th Aug 2022 04:50 PM
nandamuri kalyan ram,bimbisara,patas  బింబిసార రేర్ ఫీట్
Kalyan Ram Bimbisara Movie rare feet బింబిసార రేర్ ఫీట్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ బింబిసార రేర్ ఫీట్ సాధించింది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. ట్రిపుల్ ఆర్ తర్వాత సర్కారు వారి పాట, F3, మేజర్ మూవీస్ టాలీవుడ్ లో కలక్షన్స్ పరంగా కోట్లు కొల్లగొట్టినా మూడు రోజుల్లో అవి భారీ టార్గెట్ నే రీచ్ అయినా.. ఇప్పుడు మీడియం బడ్జెట్ మూవీస్ లో కళ్యాణ్ రామ్ బింబిసార మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. మూడు రోజుల్లోనే 18.29 కోట్లు షేర్ వసూలు అయింది. 

దానితో కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. గతంలో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన పటాస్ రికార్డు 16.45 కోట్లు పేరిట ఉండేది. ఇప్పుడు ఆ టార్గెట్ ని కేవలం మూడు రోజుల్లోనే బింబిసార బ్రేక్ చేసింది. అంతేకాకుండా మీడియం బడ్జెట్ మూవీస్ లో 3వ రోజు ఎక్కువ వసూలు చేసిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలవగా.. ఫస్ట్ ప్లేస్ లో నాగ చైతన్య లవ్ స్టోరి ఉంది.

👉 స్పెషల్ ఆర్టికల్ : 6 Reasons To Watch BIMBISARA movie

Kalyan Ram Bimbisara Movie rare feet :

Kalyan ram Bimbisara Collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ