Advertisementt

సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు

Tue 09th Aug 2022 07:56 PM
hema,surekha vani,supritha,esha  సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు
Actress Hema sensational comments on Surekha Vani సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Ads by CJ

కేరెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సినిమాల విషయంలో కన్నా ఆమె పర్సనల్ లైఫ్ విషయాల్తోనే సంచలనంగా నిలుస్తుంది. కూతురితో పాటుగా సురేఖ వాణి చిట్టిపొట్టి డ్రెస్సులతో, తమ కూతురితో కలిసి డాన్స్ వేస్తూ సంచలనంగా మారింది. రీసెంట్ గా కూతురు సుప్రీత బర్త్ డే రోజున కేక్ కట్ చేయించడమే కాదు, కూతురికి వైన్ తాగిస్తూ రచ్చ చేసింది. ఎవరైనా సురేఖ వాణిని ట్రోల్ చేసినా.. ఒక్క మాట అన్నా వారిపై సుప్రీత విరుచుకు పడిపోతుంది. అయితే తాజాగా సురేఖ వాణి బెస్ట్ ఫ్రెండ్, నటి హేమ సురేఖ వాణి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మొదట్లో నేను సురేఖ బెస్ట్ ఫ్రెండ్స్. నేను తనతో ఉంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని.   

మాకులాగే మా అమ్మయి ఈషా, వాళ్ళ అమ్మాయి సుప్రీత కూడా మంచి ఫ్రెండ్స్. అయితే ఈషా - సుప్రీత  ఫ్రెండ్ షిప్ చూసి సురేఖ వాణి ఓర్చలేకపోయింది. ఈషా, సుప్రీతను విడగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా సుప్రీతని తన కూతురు ఈషా చదివే స్కూల్ నుండి వేరే స్కూల్ కి మార్చేసింది. కానీ తర్వాత సుప్రీత మళ్ళీ ఈషా వాళ్ళ స్కూల్ కే వచ్చింది. కారణం సురేఖ వాణి కూతురు సుప్రీత బోల్డ్ గా ఉంటుంది అంటూ చెప్పడమే కాదు, షూటింగ్ సమయాల్లో నా గురుంచి సురేఖ నా వెనుక తప్పుగా మాట్లాడేది అందుకే ఆమెని దూరం పెట్టాను అంటూ హేమ సురేఖ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Actress Hema sensational comments on Surekha Vani:

Actress Hema Reveals Shocking Facts About Surekha Vani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ