Advertisementt

లైగర్ కి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ ఖాయం

Tue 09th Aug 2022 10:18 PM
vijay deverakonda,liger promotions,liger movie  లైగర్ కి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ ఖాయం
Eye-catching openings are guaranteed for Liger లైగర్ కి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ ఖాయం
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న లైగర్ మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అనేది విజయ్ దేవరకొండ కోసం ఎగబడుతున్న ఫాన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. విజయ్ కి ఊపిరాడనివ్వడం లేదు. అంతలాంటి స్వాగతంతో విజయ్ దేవరకొండ ని ప్రేమతో ముంచెత్తుతున్నారు. ఈ క్రేజ్, ఈ పాపులారిటీ చూస్తే లైగర్ సినిమాకి ఇండియా వైడ్ గా అదిరిపోయే ఓపెనింగ్స్ పడడం ఖాయమే.

లైగర్ ఓపెనింగ్స్ తోనే రికార్డులని సృష్టించడం ఖాయమంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లైగర్ ట్రైలర్ తో అందరి ఇంట్రెస్ట్ ని సినిమాపై కలిగించిన టీం.. ప్రమోషన్స్ తో అది మరింతగా పెరిగేలా చేస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి టాక్ ఏమాత్రం పాజిటివ్ అనిపించినా.. కలెక్షన్స్ పరంగా లైగర్ ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసినా చేసేస్తుంది. అంతా విజయ్ దేవరకొండ మహిమే.

👉 Read : Liger banking on controversies.?

Eye-catching openings are guaranteed for Liger:

Vijay Deverakonda craze in Liger Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ