Advertisementt

బిగ్ బాస్ 6 లోకి ఫేమస్ సింగర్.?

Wed 17th Aug 2022 10:35 PM
singer mohan bhogaraju,bigg boss season 6,bigg boss telugu  బిగ్ బాస్ 6 లోకి ఫేమస్ సింగర్.?
Singer Mohan Bhogaraju in Bigg Boss season 6? బిగ్ బాస్ 6 లోకి ఫేమస్ సింగర్.?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలు అవడానికి సమయం దగ్గర పడుతుండడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ఆత్రుత పెరిగిపోతుంది. ఎందుకంటే ఈసారి హౌస్ లో జరగబోయే కొట్లాటలు, ప్రేమలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయో అని. ఈ సీజన్ లోకి రాబోయే గ్లామర్ గర్ల్ ఎవరో, లవ్ ట్రాక్ ని ఎవరు కంటిన్యూ చేస్తారో అనే ఆరాటంలో ఉన్నారు. సెప్టెంబర్ 4 న మొదలు కాబోయే ఓపెనింగ్ ఎపిసోడ్ లో నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. అలాగే కంటెస్టెంట్స్ డాన్స్, స్పెషల్ పెరఫార్మెన్సెస్ అన్నీ ఆసక్తికరంగా ఉండబోతున్నాయట. 

ఇప్పటికే కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ కి పంపే ఏర్పాట్లలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్లుగా తెలుస్తుంటే.. ఈసారి సీజన్ లోకి ప్రముఖ సింగర్ అంటే బుల్లెట్ పాట తో పాపులారిటీ సంపాదించుకున్న మోహన భోగరాజుని పంపాలని చూస్తున్నారట. మోహన భోగరాజుని నేరుగా షో ప్రారంభంలో కాదు అంటే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారానైనా హౌస్ లోకి పంపించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం మోహన భోగరాజు కి పారితోషకం కూడా భారీగా ఆఫర్ చేసినట్లుగా టాక్.

Singer Mohan Bhogaraju in Bigg Boss season 6?:

Bigg Boss season 6 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ