Advertisementt

హిట్ కొట్టా.. పెంచరా అంటున్న సీత

Sat 27th Aug 2022 07:24 PM
mrunal thakur,sita ramam,vyjayanthi movies  హిట్ కొట్టా.. పెంచరా అంటున్న సీత
Mrunal Thakur hikes her remuneration హిట్ కొట్టా.. పెంచరా అంటున్న సీత
Advertisement
Ads by CJ

సీత రామం మూవీ లో బ్యూటిఫుల్ గర్ల్ గా సీత గా అబ్బురపరిచిన మృణాల్ ఠాకూర్ కి.. ఆ సినిమా తర్వాత చాలా పెద్ద పేరొచ్చింది. దుల్కర్ సల్మాన్ పెరఫార్మెన్స్ తో పోటీపడి అద్భుతమైన అందం, నటనతో ఆకట్టుకున్న మృణాల్ ని చూస్తే అచ్చ తెలుగు అమ్మాయి అనిపిస్తుంది. ట్రెడిషనల్ దుస్తులు, సాంగ్స్ లో ఆమె క్యూట్ నెస్ అన్ని హైలెట్ గా నిలిచాయి. సీత రామం మూవీ తో అదిరిపోయే హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ కి తెలుగులో రెండు మూడు ఆఫర్స్ వచ్చాయట. అందులో ఒకటి వైజయంతి వారిదే కావడం విశేషం. ఇప్పటికే సీత రామం చేసిన మృణాల్ కి మరోసారి వైజయంతి బ్యానర్ లోనే ఆఫర్ రావడంతో.. ఆమె పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. 

టాలీవుడ్ దర్శకనిర్మాతలు మృణాల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి.. అవకాశం ఇస్తామంటే.. సీత రామం లాంటి హిట్ తర్వాత వస్తున్న అవకాశాలని మృణాల్ క్యాష్ చేసుకోవాలనుకుంటుందట. అందుకే పారితోషకం ఖచ్చితంగా ఉందట. ప్రస్తుతం తన దగ్గరకి వస్తున్న దర్శకనిర్మాతలకు రేటు పెంచి కోటి చేసి అడుగుతుందట ఈ కుందనపు బొమ్మ. ఈ రేటు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. ఆమెకు అందం అభినయం రెండు మ్యాచ్ అవడంతో వాళ్ళు కూడా తలాడించేస్తున్నారని టాక్. 

Mrunal Thakur hikes her remuneration:

Mrunal Thakur hikes her remuneration for next movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ