Advertisementt

మహేష్ సినిమాపై తరుణ్ క్లారిటి

Wed 31st Aug 2022 01:22 PM
hero tarun,ssmb28,mahesh babu,trivikram  మహేష్ సినిమాపై తరుణ్ క్లారిటి
I am not in Mahesh film: Hero Tarun మహేష్ సినిమాపై తరుణ్ క్లారిటి
Advertisement
Ads by CJ

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB28 సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ SSMB28 తోనే తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు. 

ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గాప్ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్‌ మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. వాటిని ఇప్పుడు తరుణ్ మీడియా ముఖంగా ఖండించారు.

I am not in Mahesh film: Hero Tarun:

Hero Tarun clarity about his in SSMB28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ