Advertisementt

తమ్ముడికి ప్రేమతో మెగాస్టార్

Fri 02nd Sep 2022 11:45 AM
megastar chiranjeevi,pawan kalyan,pawan birthday  తమ్ముడికి ప్రేమతో మెగాస్టార్
Megastar sweet wishes to Pawan Kalyan on his birthday తమ్ముడికి ప్రేమతో మెగాస్టార్
Advertisement
Ads by CJ

ఈరోజు సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. పవన్ బర్త్ డే స్పెషల్స్ అంటూ ఆయన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు నుండి పవర్ గ్లాన్స్, పోస్టర్ తో మేకర్స్ హడావిడి చేస్తే.. వాటిని షేర్స్ చేస్తూ, లైక్స్ కొడుతూ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జల్సా మూవీ స్పెషల్ షోస్ తోనూ రికార్డులు క్రియేట్ చేస్తూ థియేటర్స్ దగ్గర రచ్చ చేస్తున్నారు ఫాన్స్. అదలాఉంటే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే కి టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా, రాజకీయ ప్రముఖులు జనసేనానికి సోషల్ మీడియా ద్వారా  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అన్నిటిలో సోషల్ మీడియాలో హైలెట్ అయిన పోస్ట్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చెప్పిన విషెస్ ట్వీట్. చిరు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమ్ముడు పవన్ తో కలిసి ఉన్న పిక్ తో పాటుగా.. తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి  పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️ Happy Birthday @PawanKalyan అంటూ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

Megastar sweet wishes to Pawan Kalyan on his birthday:

Celebrities wishes Pawan Kalyan on his birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ