Advertisementt

గ్లామర్ పెంచినా.. అందం పెరగలేదు

Mon 05th Sep 2022 03:19 PM
keerthy suresh,keerthy suresh new look,keerthy suresh glamour look  గ్లామర్ పెంచినా.. అందం పెరగలేదు
Keerthy Suresh latest look గ్లామర్ పెంచినా.. అందం పెరగలేదు
Advertisement
Ads by CJ

ఒకప్పటి ట్రెడిషనల్ గర్ల్ కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ గర్ల్ గా టర్న్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ గ్లామర్ రచ్చ, అందాల ఆరబోత మాములుగా లేదు. మహానటి బరువును వదిలించుకున్న కీర్తి సురేష్.. మునుపటి అందం తిరిగి సంపాదించలేకపోతుంది. కెరీర్ లోనే ఒడిదుడుకులు కాదు, అటు గ్లామర్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటుంది. యోగాసనాలతో విపరీతంగా బరువు తగ్గిన కీర్తి సురేష్.. మోహంలో కళ పోగొట్టుకుంది. ఫేస్ లో గ్లో తగ్గిపోవడం కీర్తి సురేష్ గ్లామర్ ని బాగా డ్యామేజ్ చేసింది. అయినా కీర్తి ఎక్కడా తగ్గడం లేదు. మరింతగా గ్లామర్ షో చేస్తూ హైలెట్ అవుతుంది.

తన పెంపుడు పెట్స్ తో హడావిడి చేసే కీర్తి సురేష్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వదిలిన ఫొటోస్ చూస్తే పాప గ్లామర్ పెంచినా.. అందం పెంచలేకపోతుంది. క్యూట్ గా కనిపిస్తుంది.. కానీ కళ లేదు అంటూ వాపోతున్నారు. అదలా ఉంటే ఈ మధ్యన కీర్తి సురేష్ పెళ్లి వ్యవహారం బాగా పాపులర్ అయ్యింది. ఆమె బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతుంది అని, పేరెంట్స్ చూపించిన సంబంధమే ఓకె చేసింది అనే ప్రచారం జరిగింది. ఆ విషయమై కీర్తి సురేష్ స్పందించలేదు. ఇకపోతే చిరు భోళా శంకర్ లో సిస్టర్ కేరెక్టర్ చేస్తున్న కీర్తి సురేష్ చేతిలో ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Keerthy Suresh latest look:

Keerthy Suresh latest look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ