శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం నిన్న శుక్రవారమే విడుదలైంది. శర్వానంద్ పెరఫార్మెన్స్, అమల అక్కినేని నటన, కథ అన్ని ఒకే ఒక జీవితం సినిమా ఆడియన్స్ కి నచ్చేలా చేసాయి. కొంత కాలంగా ప్లాప్ తో అల్లాడుతున్న శర్వానంద్ కి ఒకే ఒక జీవితం సక్సెస్ ఊరటనిచ్చింది. అదే జోష్ లో సక్సెస్ మీట్ అంటూ మేకర్స్ హడావిడి మొదలు పెట్టారు. ఒకే ఒక జీవితం మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం..
ఒకే ఒక జీవితం డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 0.38కోట్లు
సీడెడ్ 0.07కోట్లు
ఉత్తరాంధ్ర 0.08కోట్లు
ఈస్ట్ 0.05కోట్లు
వెస్ట్ 0.04కోట్లు
గుంటూరు 0.08 కోట్లు
కృష్ణా 0.06కోట్లు
నెల్లూరు 0.03కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 1 డే షేర్: 0.76 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.12కోట్లు
ఓవర్సీస్ 0.45కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 1 డే కలెక్షన్స్ - 1.33 కోట్లు (షేర్)