Advertisementt

దంగల్ బేబీ దిగుతోంది రంగంలోకి

Mon 19th Sep 2022 11:47 AM
fatima sana shaikh,aamir khan,tollywood  దంగల్ బేబీ దిగుతోంది రంగంలోకి
Fatima Sana Shaikh in Telugu Web series దంగల్ బేబీ దిగుతోంది రంగంలోకి
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవాలంటే రాజమౌళి బాహుబలి తర్వాత అమీర్ ఖాన్ దంగల్ అనే చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దంగల్ రెండో స్థానంలో నిలుస్తుంది. అటువంటి చిత్రం దంగల్ లో అమీర్ ఖాన్ కూతురిగా అప్పట్లోనే మెప్పించిన ఫాతిమా సనా షేక్ తర్వాత అమీర్ ఖాన్ చిత్రంలోనే హీరోయిన్ గా నటించినా ఆమెకి ఆ చిత్ర రిజల్ట్ కావాల్సిన బ్రేక్ ఇవ్వలేదు. 

ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ లోను నటించి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఫాతిక సనా షేక్ ఓ వెబ్ సీరీస్ లో నటించబోతుంది. ఫాతిమాని ప్రధాన పాత్రలో పెట్టి తెలుగు నిర్మాతలు ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేసారు. ఆ వెబ్ సీరీస్ వివరాలు త్వరలోనే.. అలా దంగల్ బ్యూటీ తెలుగులోనూ రంగంలోకి దిగబోతుంది.

Fatima Sana Shaikh in Telugu Web series:

Fatima Sana Shaikh movies update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ