Advertisementt

కార్తికేయ 3 పై బిగ్గెస్ట్ అప్ డేట్

Thu 22nd Sep 2022 12:43 PM
karthikeya 3,nikhil,chandu mondeti  కార్తికేయ 3 పై బిగ్గెస్ట్ అప్ డేట్
Biggest update on Karthikeya 3 కార్తికేయ 3 పై బిగ్గెస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

కార్తికేయ తో సాలిడ్ హిట్ అందుకుని.. మద్యలో కొన్ని సినిమాలు చేసిన నిఖిల్ తర్వాత మళ్ళీ చందు మొండేటితో కార్తికేయ కి సీక్వెల్ గా కార్తికేయ 2 చేసి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. హిందీలో అంత పెద్ద హిట్ అవడంతో కార్తికేయ 2 టీం చాలా హ్యాపీ గా ఉంది. అందులో నిఖిల్ చాలా సంతోషంగా ఉన్నాడు. కార్తికేయ ప్రమోషన్స్, కంటెంట్ అన్ని ఆడియన్స్ కి నచ్చడంతోనే సినిమాని సూపర్ హిట్ చేసారు. అటు కలెక్షన్స్ పరంగాను, ఇటు టాక్ పరంగాను సూపర్ సక్సెస్ అయ్యింది. దానితో కార్తికేయ 2 కి సీక్వెల్ గా రానున్న 3 కోసం అప్పుడే అందరిలో ఆసక్తి మొదలయ్యింది.

మరి నిఖిల్ ముందు 18 పేజెస్ చిత్రం పూర్తి చెయ్యాలి. తర్వాతే కార్తికేయ 3 అనుకున్నారు. కానీ నిఖిల్ ఓ ఇంగ్లీష్  మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ3 పై బిగ్గెస్ట్ అప్ డేట్ ఇచ్చాడు. కార్తికేయ రెండు పార్ట్ లు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. కార్తికేయ 3 మొదలు పెడతాము, కార్తికేయ 3 ఎప్పుడు పూర్తి చేస్తామా అనే ఆత్రుత పెరిగిపోతుంది. ఎందుకంటే కార్తికేయ 3 ని 3D లో చేస్తున్నామంటూ నిఖిల్ పార్ట్ 3 పై మరింత ఆసక్తిని పెంచేసాడు.

Biggest update on Karthikeya 3:

Nikhil on Karthikeya 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ