Advertisementt

అల్లు స్నేహ బర్త్ డే సెలెబ్రేషన్స్

Thu 29th Sep 2022 12:32 PM
allu sneha,allu sneha birthday,allu arjun  అల్లు స్నేహ బర్త్ డే సెలెబ్రేషన్స్
Allu Sneha Birthday celebrations అల్లు స్నేహ బర్త్ డే సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

ఈరోజు సెప్టెంబర్ 29 ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోడలు, స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ పుట్టిన రోజు. భార్య అల్లు అర్జున్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. స్టార్ కిడ్ గా అల్లు స్నేహ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలింగ్ ఉంది. ఈమధ్యన స్నేహ హీరోయిన్ కన్నా ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. భర్త అర్జున్ తో కలిసి పార్టీలకి అటెండ్ అవుతూ ఉంటుంది. 

ఇక నేడు స్నేహ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తో స్పెషల్ గా కేక్ కట్ చేయించారు. అల్లు అర్జున్, కొడుకు అయాన్ లు కూతురు అర్హ లు స్నేహ తో బర్త్ డే కేక్ కట్ చేయించే ఫ్రేమ్ లో మెరిశారు. Happy Birthday Cutie 💖 అంటూ అల్లు అర్జున్ భార్యని విష్ చేసాడు. అల్లు అర్హ మాత్రం అమ్మ కన్నా ముందే కేక్ కట్ చేసేందుకు చాలా ఎగ్జైట్ అవుతూ కనిపించింది. స్నేహ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ, పిల్లలతో పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు స్నేహ కి సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Allu Sneha Birthday celebrations :

Allu Sneha Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ