నాగార్జున ద ఘోస్ట్ ఫస్ట్ day కలెక్షన్స్
ఏరియాల వారీగా ద ఘోస్ట్ మొదటిరోజు కలెక్షన్స్ మీ కోసం
ఏరియా 1st డే కలెక్షన్స్
నైజాం 57 లక్షలు
సీడెడ్‌లో 24 లక్షలు
ఉత్తరాంధ్ర 31 లక్షలు
ఈస్ట్ 23 లక్షలు
వెస్ట్ 8 లక్షలు
గుంటూరు 22 లక్షలు
నెల్లూరు 15లక్షల
కృష్ణా 20లక్షలు
ఏపీ అండ్ టీఎస్ కలిపి 1st డే 2.00 కోట్లు
కర్నాటక అండ్ ఇతర ప్రాంతాలు 20 లక్షలు
ఓవర్సీస్‌లో 25 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 1st డే కలెక్షన్స్ 2.45కోట్లు (షేర్)